నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను! Dec 19, 2019, 10:24 IST
నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను! Dec 19, 2019, 10:24 IST ముంబై: బాలీవుడ్లో అత్యంత బిజీగా ఉండే నటుడు అక్షయ్‌కుమార్ . 52 ఏళ్ల వయస్సులోనే ఫిట్‌గా ఉంటూ.. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ.. నిత్యం సినిమాలు చేస్తూ.. తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ.. క్షణం తీరిక లేకుండా అక్షయ్ గడుపుతారు. …